Jump to content

పియరీ క్యూరీ

వికీవ్యాఖ్య నుండి
పియరీ క్యూరీ

పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఇతని భార్య మేరీ క్యూరీ కూడా విఖ్యాత శాస్త్రవేత్త. ఈ దంపతులు వేరువేరుగా నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు. [1]

వ్యాఖ్యలు[మార్చు]

  • ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆవిష్కరణలు ప్రత్యేకమైనవి; శక్తివంతమైన పేలుడు పదార్థాలు పురుషులు ప్రశంసనీయమైన పనులను చేయడానికి సహాయపడతాయి. ప్రజలను యుద్ధానికి నడిపించే మహా నేరస్థుల చేతిలో భయంకరమైన విధ్వంసానికి కూడా ఇవి ఒక సాధనం.
  • ప్రకృతి రహస్యాలను ఇంత లోతుగా పరిశోధించడం సబబేనా? అది మానవాళికి మేలు చేస్తుందా, లేదా హానికరం అవుతుందా అనే ప్రశ్నను ఇక్కడ లేవనెత్తాలి.[2]
  • క్రిమినల్ చేతుల్లో రేడియం చాలా ప్రమాదకరం.


మూలాలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.