Jump to content

పి. శ్రీదేవి

వికీవ్యాఖ్య నుండి

డా.పి.శ్రీదేవి (1929-1961) ప్రముఖ తెలుగు రచయిత్రి, కధలు, నవలలు, కవితలు, సమీక్షలు రాసింది. ఆమె రాసిన నవల కాలాతీతవ్యక్తులు తెలుగు సాహిత్యచరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఆమె వైద్యవృత్తి చేపట్టింది.

వ్యాఖ్యలు[మార్చు]

కాలాతీత వ్యక్తులు[1] నుంచి

  • లోకంలో స్త్రీలుగాని పురుషులుగాని ఎదో ఒక భయంతో అందరికి ఒదిగి వుంటూ లోకంతో కలవలేక అందరి మీద ఆధారపడుతూ ఉన్నంతకాలం వంటరి వాళ్ళే. ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ఆర్ధిక స్తొమత సంపాయించాలి. అటు తరువాత తమ భావాలపట్ల పనులపట్ల విశ్వాసం తో (ప్రవర్తించాలి) ప్రవర్తించగలగాలి.అటువంటి వారే బలమైన వ్యక్తులుగా నిలవగలుగుతారు.

డా.పి.శ్రీదేవి గురించి[మార్చు]

మూలాలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. పి.శ్రీదేవి.కాలాతీత వ్యక్తులు.విజయవాడ,సాహితి ప్రచురణలు,1958