పులి

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

పులి (Tiger) ఒక రకమైన జంతువు.

పులిపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

పులిపై ఉన్న సామెతలు[మార్చు]

  • ఇంట్లో పిల్లి, వీధిలో పులి.
  • పులి మీద పుట్ర.
  • పులి మీసాలు కుందేలు మెలివేసినట్లు.
  • పులికి ఆకలైనా గడ్డి తింటుందా?
  • పులి కడుపున మేక పుడుతుందా?
  • పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.
  • మేక వన్నె పులి.
  • అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=పులి&oldid=9238" నుండి వెలికితీశారు