Jump to content

పేదరికం

వికీవ్యాఖ్య నుండి
పేదరికం

మనిషి కనీస అవసరాలు తీర్చలేని ఆర్థిక స్థితే పేదరికం. దేశాభివృద్ధికి ఇది శాపం.

పేదరికంపై వ్యాఖ్యలు

[మార్చు]
  • నువ్వు పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు; కానీ నువ్వు పేదవాడిగా మరణిస్తే అది నీ తప్పే
  • పేదవాని జ్ఞానం తృణీకరింపబడును.
    • సాల్మన్.
  • పేదరికం అగౌరవమేమీ కాదు కానీ, సోమరితనం, దుబారా, అవివేకం,విచ్చలవిడితనం వల్ల కలిగేది మాత్రం అలాంటిదే.--ఫ్లూటర్స్
  • "పేదరికం మనిషి నిష్ఫలత కాదు, అది ఒక సమాజ సమస్య."— మహాత్మా గాంధీ
  • "పేదరికం ఒక శిక్ష, కానీ విద్య దాని నివారణ."
  • "పేదరికం సొంతదైన గొలుసులు; అవి విడిపోవడానికి కష్టం, కానీ సాధ్యం."
  • "పేదరికం వల్ల కాదు, పేదరికాన్ని ఎప్పటికీ తొలగించలేకపోవడమే ఇబ్బంది."— ఎడ్మండ్ బర్టన్

పేదరికంపై సామెతలు

[మార్చు]
  • పేదవాడి కోపం పెదవికి చేటు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=పేదరికం&oldid=24747" నుండి వెలికితీశారు