Jump to content

పేదరికం

వికీవ్యాఖ్య నుండి
(పేదరికము నుండి మళ్ళించబడింది)
పేదరికం

మనిషి కనీస అవసరాలు తీర్చలేని ఆర్థిక స్థితే పేదరికం. దేశాభివృద్ధికి ఇది శాపం.

పేదరికంపై వ్యాఖ్యలు

[మార్చు]
  • నువ్వు పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు; కానీ నువ్వు పేదవాడిగా మరణిస్తే అది నీ తప్పే
  • పేదవాని జ్ఞానం తృణీకరింపబడును.
    • సాల్మన్.
  • పేదరికం అగౌరవమేమీ కాదు కానీ, సోమరితనం, దుబారా, అవివేకం,విచ్చలవిడితనం వల్ల కలిగేది మాత్రం అలాంటిదే.--ఫ్లూటర్స్

పేదరికంపై సామెతలు

[మార్చు]
  • పేదవాడి కోపం పెదవికి చేటు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=పేదరికం&oldid=13302" నుండి వెలికితీశారు