పొట్టి శ్రీరాములు
స్వరూపం
పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకై కృషిచేసి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో జన్మించాడు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. 1952 డిసెంబర్ 15 న పొట్టిశ్రీరాములు ప్రాణం వదిలాడు.
పొట్టి శ్రీరాములు యొక్క వ్యాఖ్యలు:
[మార్చు]- మద్రాసు లేని ఆంధ్ర తల లేని మొండెం లాంటిది.
పొట్టి శ్రీరాములుపై వ్యాఖ్యలు:
[మార్చు]- మహాత్మా గాంధీ: "శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు".