పోకిరి
పోకిరి చిత్రానికి పూరీ జగన్నాథ్ రాసిన మాటల నుండి...
సంభాషణలు
[మార్చు]- షట్టర్ కొంచెం తెరిచే ఉంచమ్మా, పారిపోవటానికి పనికొస్తది.
- నేనెంత ఎదవనో నాకే తెలవదు.
- ఒకసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను.
- ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోతందో వాడే పండుగాడు; నేనే.
- ఈ తొక్కలో మీటింగులేంటో నాకు అర్థం కావట్లేదు.
- నువ్వు ఊ అను, ఈణ్ణి ఏసేస్తా.
- పనేంటి, నీకెంత, నాకెంత?
- ఎప్పుడొచ్చాడన్నది ముఖ్యం కాదన్నయ్యా; బుల్లెట్ దిగిందా లేదా అనేది.
- ఫ్యామిలీ ఫ్యామిలీలు ఉప్మా తినటమే కానీ, ఏ నాడైనా ఇంత పెట్టావా అమ్మా?