Jump to content

ప్రకటనలు

వికీవ్యాఖ్య నుండి
  • "అభిరుచులు మారుతూ ఉంటాయి, ఫ్యాషన్ లు మారుతూ ఉంటాయి, వాటితో బాటు ప్రకటనదారు కూడా మారుతూ ఉండాలి. పాతతరపు ఆలోచనా పద్ధతులు ఈ తరానికి పని చేయవు, పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి, వాటి వలన లాభమూ ఉండదు. ఈ నాటి ఆలోచన పాత తరపు ఆలోచన కంటే మెరుగైనది అని కాదు గానీ, ఇది కొత్తగా ఉంటుంది - ఇప్పటి నాడిని పడుతుంది." - పియర్స్ సబ్బుల ప్రకటనలని రూపొందించిన థామస్ జె బారాట్

టీవీ ప్రకటనలలో ఉపశీర్షికలు

[మార్చు]

టీవీ లో వచ్చే వివిధ ఉత్పత్తుల ప్రకటనలలో వ్యాఖ్యలు...

  • ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది
- ఐడియా మొబైల్
  • నేనూ మార్గదర్శిలో చేరాను ఒక స్కూటర్ కొనుక్కున్నాను
- మార్గదర్శి చిట్‌ఫండ్స్
  • భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది
- అంబికా దర్బార్ బత్తి
"https://te.wikiquote.org/w/index.php?title=ప్రకటనలు&oldid=16086" నుండి వెలికితీశారు