గాడిద: కూర్పుల మధ్య తేడాలు

వికీవ్యాఖ్య నుండి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''గాడిద''' (Donkey) ఒక రకమైన జంతువు.
'''గాడిద''' (Donkey) ఒక రకమైన జంతువు.
==గాడిదపై ఉన్న వ్యాఖ్యలు==
==గాడిదపై ఉన్న వ్యాఖ్యలు==
*గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవనైననేమి ఖరము పాలు -- [[వేమన]].
*గంగిగోవు [[పాలు]] గరిటెడైనను చాలు, కడవనైననేమి ఖరము పాలు -- [[వేమన]].


==సామెతలు==
==సామెతలు==

19:59, 24 జనవరి 2012 నాటి కూర్పు

గాడిద (Donkey) ఒక రకమైన జంతువు.

గాడిదపై ఉన్న వ్యాఖ్యలు

  • గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవనైననేమి ఖరము పాలు -- వేమన.

సామెతలు

  • మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  • గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
  • వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
  • తిట్టను పోరా గాడిదా అన్నట్టు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గాడిద&oldid=9209" నుండి వెలికితీశారు