రూసో: కూర్పుల మధ్య తేడాలు

వికీవ్యాఖ్య నుండి
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: sr:Жан-Жак Русо
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Жан-Жак Руссо
పంక్తి 53: పంక్తి 53:
[[sv:Jean-Jacques Rousseau]]
[[sv:Jean-Jacques Rousseau]]
[[tr:Jean-Jacques Rousseau]]
[[tr:Jean-Jacques Rousseau]]
[[uk:Руссо Жан-Жак]]
[[uk:Жан-Жак Руссо]]
[[zh:让·雅各·卢梭]]
[[zh:让·雅各·卢梭]]

01:03, 29 జనవరి 2012 నాటి కూర్పు

జీన్ జాక్విన్ రూసో

జీన్ జాక్విస్ రూసో ప్రముఖ తత్వవేత్త. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో 1712లో జన్మించాడు. 1778లో ఫ్రాన్సులో మరణించాడు.


రూసో యొక్క ముఖ్య ప్రవచనాలు:

  • స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు.
    • సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో రచించిన ప్రవచనం.
  • మానవులంతా జన్మతః మంచివారే, నాగరికత, పట్టణవాసం మానవుణ్ణి మలినపరుస్తుంది.
  • ప్రకృతికి తరలిపోదాం!
  • విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు.
"https://te.wikiquote.org/w/index.php?title=రూసో&oldid=9286" నుండి వెలికితీశారు