రూసో
స్వరూపం
జీన్ జాక్విస్ రూసో ప్రముఖ తత్వవేత్త. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో 1712లో జన్మించాడు. 1778లో ఫ్రాన్సులో మరణించాడు.
రూసో యొక్క ముఖ్య ప్రవచనాలు:
- స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు.
- సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో రచించిన ప్రవచనం.
- మానవులంతా జన్మతః మంచివారే, నాగరికత, పట్టణవాసం మానవుణ్ణి మలినపరుస్తుంది.
- ప్రకృతికి తరలిపోదాం!
- విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు.