ప్రవర్తన

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

మనిషి వ్యవహరించే విధానమే ప్రవర్తన . సమయం, సందర్భాన్ని బట్టి, మనుషులను బట్టి, స్థాయిలను అనుసరించి ఒక్కోరి ప్రవర్తన ఒక్కో రీతిగా ఉంటుంది. ఒక మనిషే ఒక్కోసారి అంతర్గత ఆలోచనలకు భిన్నంగా బాహ్యంగా మరోలా ప్రవర్తిస్తుంటాడు. అతని ప్రవర్తనే అతని జీవన విధానం. అతని ప్రవర్తనే అతని భవిష్యత్తు.

ప్రవర్తనపై వ్యాఖ్యలు[మార్చు]

  • సత్ప్రవర్తన వలన దుఃఖం నశిస్తుంది. సుఖం వృద్ధి చెందుతుంది.

మూలాలు[మార్చు]

  1. తెలుగు దివ్వెలు,9 వ తరగతి,తెలుగువాచకం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013, పుట-126
"https://te.wikiquote.org/w/index.php?title=ప్రవర్తన&oldid=15745" నుండి వెలికితీశారు