ప్రేమనగర్
స్వరూపం
ప్రేమనగర్ 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి.