బసవరాజు అప్పారావు

వికీవ్యాఖ్య నుండి

బసవరాజు అప్పారావు ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు.

వ్యాఖ్యలు[మార్చు]

  • కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.