బాలగంగాధర తిలక్
స్వరూపం
(బాల గంగాధర తిలక్ నుండి మళ్ళించబడింది)
బాలగంగాధర తిలక్ ప్రముఖ భారత స్వాతంత్ర్యోద్యమ పోరాటయోధుడు. తిలక్ 1856 జూలై 23న జన్మించాడు. 1920 ఆగష్టు 1న మరణించాడు.
ఇతని ప్రముఖ కొటేషన్లు:
- స్వరాజ్యమే నా జన్మహక్కు దాన్ని నేను సాధించి తీరుతాను.
- స్వాతంత్ర్యపోరాట సమయంలో స్వరాజ్య సాధనపై తిలక్ ప్రకటించిన వ్యాఖ్య.
- ప్రతి సంవత్సరం సమావేశం పెట్టి కప్పల వలె బెకబెకలాడటం వల్ల ప్రయోజనం లేదు.
- భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశాలపై తిలక్ వెలుబుచ్చిన అసంతృప్తి వ్యాఖ్య.