బెంజమిన్ ఫ్రాంక్లిన్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
బెంజమిన్ ఫ్రాంక్లిన్

బెంజమిన్ ఫ్రాంక్లిన్ (Benjamin Franklin) అమెరికాకు చెందిన పరిశోధకుడు, దౌత్యవేత్త. ఇతను జనవరి 17, 1706లో జన్మించాడు. ఏప్రిల్ 17, 1790న మరణించాడు.

VOTe FOR PAVANI school caption ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • సహనం కలవాడు ఏదైనా సాధించగలడు.
  • మంచి యుద్ధం, చెడ్డ శాంతి అనేది ఎప్పుడూ ఉండదు.
  • మరణానంతరం కూడా గుర్తుండాలంటే చదవదగిన పుస్తకాలు వ్రాయి లేదా వ్రాయదగిన పనులు చెయ్యి.
  • ఖాళీ సమయం కావాలనుకుంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.
  • కారణం లేకుండా ఎవరికి కోపం రాదు. అయితే ఎప్పుడో గాని సరైన కారణం ఉండదు.
  • తృప్తి పేదవాడ్ని ధనవంతుడిగా చేస్తుంది. అసంతృప్తి గొప్పవాణ్ణి పేదవాడిగా మారుస్తుంది.
  • కోపంతో మొదలుపెట్టిన పని తప్పనిసరిగా అవమానాల పాలౌతుంది.

బయటి లింకులు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.