Jump to content
(బొంకు నుండి మళ్ళించబడింది)
- అబద్ధము ఆడితే అతికినట్లుండాలి.
- ఒక అబద్ధమును కప్పడానికి వెయ్యి అపద్ధాలు కావలెను.
- ఒక్క అబద్ధం వందల నిజాల నమ్మకాన్ని చెడగొడుతుంది.
- నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది.
- ఆఁడుదాని బొంకు గోడపెట్టినయట్టు; పురుషవరుని బొంకు పూలతడిక. - వేమన
- నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.