బొమ్మరిల్లు
స్వరూపం
బొమ్మరిల్లు 2006 సంవత్సరంలో విడుదలైన చలనచిత్రం. భాస్కర్ దర్శకత్వం, దిల్ రాజు నిర్వహణలో చిత్రీకరించబడినది.
సంభాషణలు
[మార్చు]- ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న.
- నా లైఫ్లో రెండు నాకు నచ్చినట్టు జరగాలి. ఒకటి నా కెరీర్, రెండు నా పెళ్లి.
- నిన్ను కలిసాక ఫస్ట్ టైం నేను లైఫ్ లో హ్యాపీగా ఉన్నాను, నాకు ఆ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావలి.
- వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ
పాటలు
[మార్చు]- కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే పిచ్చేమోనని అనుకున్నాను.