Jump to content

భగవద్గీత

వికీవ్యాఖ్య నుండి

కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునుడుకి చెప్పిన ఉపదేశం.భగవద్గీత హిందూ మతంలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది జీవితాన్ని గడపడానికి, సమస్యలను పరిష్కరించడానికి మార్గదర్శకత్వం ఇస్తుంది

వ్యాఖ్యలు

[మార్చు]
  • ప్రపంచ సాహిత్యంలో భాగవద్గీతకు సాటిరాగలది లేదు. - తిలక్
  • భగవద్గీత నా మానసిక ఉపాధ్యాయుడు. జీవితంలోని ప్రతీ గందరగోళంలోనూ గీత నాకు స్పష్టతనిచ్చింది.-మహాత్మా గాంధీ
  • భగవద్గీతను చదివి, అర్థం చేసుకుని, ఆచరించే మనిషిని ఈ లోకం ఓడించలేడు-స్వామి వివేకానంద
  • భగవద్గీత జీవితం గురించి, మానవ ధర్మం గురించి చెబుతుంది.ఇది మానవాతీత విజ్ఞానానికి మార్గదర్శిని-డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
"https://te.wikiquote.org/w/index.php?title=భగవద్గీత&oldid=25014" నుండి వెలికితీశారు