భయం
స్వరూపం
భయం ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.సాధనల్ని అడ్డుకుంటుంది.
వ్యాఖ్యలు
[మార్చు]- భయం లోకమంతా వున్నదే. స్వభావసిద్ధమైన, ప్రకృతిసిద్ధమైన భయం మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నిశ్శబ్దంగా హరింపజేస్తుంది. - నారా మోర్
- భయం అనేది మన మనస్సు సృష్టించిన మాయ. దాన్ని ఎదుర్కొంటే అది అదృశ్యమవుతుంది-బుద్ధుడు
- భయపడితే బతకలేవు. ధైర్యంగా ముందడుగు వేస్తే గెలవవచ్చు-అబ్దుల్ కలామ్
- నమ్మకం ఉన్న చోట భయం ఉండదు-శ్రీ శ్రీ