మల్లెమాల సుందర రామిరెడ్డి
స్వరూపం
మల్లెమాల (1924 - 2011) ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి "సహజ కవి"గా ప్రశంసలందుకున్నారు.
సినిమా పాటలు
[మార్చు]- సంగమం సంగమం అనురాగ సంగమం - w:కోడెనాగు
- దొరలెవరో దొంగలేవరో తేల్చికుంటాను, తెలియకపోతే ప్రాణాలిచ్చీ తెలుసుకుంటాను - w:దొరలు దొంగలు
- జయహే నవనీల మేఘశ్యామా వనమాలికాభిరామా - w:శ్రీకృష్ణ విజయం