మహమ్మద్ రఫీ
స్వరూపం
మహమ్మద్ రఫీ (Mohammed Rafi) (డిసెంబర్ 24, 1924 - జూలై 31, 1980) హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- ఎ.ఆర్.రెహమాన్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నప్పుడు ఆయన్ను వ్యక్తిగతంగా అభినందించాలని కలలు కన్నాను. ఇప్పుడు ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ పుణ్యమా అని ఆ కల సాకారమైంది. ఈ రోజు ఎప్పటికీ మరువలేనిది.[2]
- మీ వాగ్దానం ఏమైంది? ఆ ప్రమాణం, ఆ ఉద్దేశం? మీరు మర్చిపోయే రోజు మీ జీవితంలో చివరి రోజు అవుతుంది.[3]
- నన్ను చంద్రుడిలా అందంగా ఎందుకు చూశావు?