మాంటెస్క్యూ
మాంటెస్క్యూ ఫ్రాన్సుకు చెందిన రాజకీయ తత్వవేత్త. 18 జనవరి, 1689 న బోర్డాక్స్‌లో జన్మించాడు. 10 ఫిబ్రవరి, 1755న మరణించాడు.
మాంటెస్క్యూ ముఖ్య ప్రవచనాలు
[మార్చు]- శాసనాన్ని రూపొందించు అధికారము మరియు శాసనాన్ని అమలుచేయు అధికారము ఒకే చోట ఉంటే స్చేచ్ఛకు అవకాశమే ఉండదు.