మాతృభాష
Appearance
బిడ్డకు తల్లి నుండి సహజంగా అలవడే భాషే మాతృభాష. మనిషి ఎన్ని భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదించినా అది మాతృభాషకు సమానం కాదు. అన్ని భావాలను మాతృభాషలో వ్యక్తీకరించినంత సులభంగా మరే భాషలోనూ వ్యక్తపరచలేడు.
మాతృభాషపై వ్యాఖ్యలు
[మార్చు]- నిజమైన భావ ప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లనే లభిస్తాయి.----మహాత్మాగాంధీ