మిర్జా గాలిబ్
స్వరూపం

గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్. గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ, పారశీ భాషలలో కవి,రచయిత.
వ్యాఖ్యలు
[మార్చు]- కొందరిని క్షమాపణ వేడుకున్నాను. మరి కొందరిని నేనే క్షమించి వదిలేశాను. గుండెలమీద భారం దిగిపోయి మనసు ప్రశాంతంగా జీవితం హాయిగా ఉంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు. 2024-12-27.