ముప్పాళ్ళ రంగనాయకమ్మ

వికీవ్యాఖ్య నుండి
  • "స్త్రీల సమస్యలు స్త్రీ జీవితానికే పరిమితం కాదు.ఇవి పురుషుల జీవితానికి సంబంధం లేని విషయాలు కాదు.స్త్రీల సమస్యల మీద స్త్రీలకు జ్ఞానం కలగడం ఎంత అవసరమో పురుషులకు స్త్రీలకు జ్ఞానం కలగడం అంత అవసరం ".
- ఇది జానకి విముక్తీ నవలా రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ ముందుమాటలో వెలిబుచ్చిన అభిప్రాయం.