ఈ బొమ్మను/ఫైలును వికీపీడియాలో మాత్రమే ఉపయోగించవచ్చు.
ఇక్కడ చేర్చినవారికి: మీరు ఇప్పుడే ఇక్కడ చేర్చిన ఈ బొమ్మ/మీడియా ఫైలు, వికీపీడియా తొలగింపు విధానం అనుసరించి తొలగించబోతున్నారు, దానికి కారణం ఈ బొమ్మను/ఫైలును ఉపయోగించుకోగలిగే అధికారం వికీపీడియాకు మాత్రమే ఇచ్చారు. వికీపీడియా అంతటా ఉచితంగా/స్వేచ్చగా వాడుకోవడానికి ఈ పద్దతి బాగానే ఉన్నా, ఇతరులు వాడుకోవడానికి అవకాశం లేకపోవటం వలన, ఇది వికీపీడియా నిబంధనలకు అనుగుణంగా లేదు అని చెప్పవచ్చు. [1] [2] దయచేసి ఇటువంటి ఆంక్షలతో మరిన్ని బొమ్మలను/ఫైల్లను ఎక్కించకండి. వికీపీడియాలోని సమాచారం మొత్తం GFDL లైసెన్సుతో ఎవరయినా స్వేచ్చగా పంచుకోవడానికి మార్చుకోవడానికి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఉపయోగిస్తారు. మరింత సమాచారం కోసం ఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు చూడండి.
ఈ మీడియా ఫైలును మీరే తయారు చేస్తే, దానిని వికీపీడియా ఉంచాలని నిర్ణయించుకుంటే గనక, ప్రస్తుత మున్న ఈ సందేశాన్ని తొలగించేసి GFDL లైసెన్సుతో ఇవ్వాలనుకుంటే {{GFDL-సొంతకృతి}} అని, లేదా క్రియేటీవ్ కామన్స్ లైసెన్సుతో వికీపీడియా లాంటి వాటికి మాత్రమే ఇవ్వాలనుకుంటే {{cc-by-sa-2.5}} అని, లేదా ఎవరయినా ఎటువంటి పనికయినా వాడూకునే విధంగా అయితే {{PD-సొంతకృతి}} అని చేర్చండి.
ఈ మీడియా ఫైలును మీరు తయారు చేయకపోయినా, వికీపీడియాలో ఉంచుదామని అనుకుంటే గనక ఈ క్రింది విధానాలలో ఒకటి ఎన్నుకోండి. మొదటిది, మీరు ప్రస్తుత సందేశాన్ని ఏదో ఒక FAIR USE మూసతో మార్చవచ్చు. రెండోది, ఈ కాపీహక్కులు కలిగిన వారిని సంప్రదించి వారిని ఈ ఫైలుని ఏదో ఒక ఉచిత లైసెన్సుతో విడుదల చేయమై అభ్యర్ధించండి.
మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే గనక వాటిని మీడియా కాపీహక్కుల ప్రశ్నల పేజీలో ఆదగండి. ధన్యవాదాలు