మూస:స్వాగతం

వికీవ్యాఖ్య నుండి

ఈ మూస కొత్త సభ్యులను తెవికీ కి ఆహ్వానించుట కొరకు ఉపయోగించవచ్చు. దీనిని వాడుటకు మీరు కొత్త సభ్యుల చర్చా పేజీలో

  1. {{subst:స్వాగతం}}

చేరిస్తే సరిపోతుంది. మొదటి ప్రక్రియ వలన ముందు ముందు ఇక్కడి మూసను మార్చినా కూడా సభ్యుల చర్చా పేజీలో ఉన్న సమాచారం మారిపోదు. రెండవ విధానం వలన సభ్యుల చర్చా పేజీలో సమాచారం ఎప్పుడూ మూసలో ఉన్న సమాచారమే ఉంటుంది. మీరు ఈ మూసను ఉపయోగించేటప్పుడు పైన ఉదాహరణలో పేర్కొన్న మాదిరిగా మీ సభ్యత్వనామాన్ని చేర్చి, ఆ తరువాత < మరియు >లను తీసివేయవలెను.

  • చిన్నది=అవును అని చేరిస్తే సంక్షిప్త స్వాగత సందేశం వస్తుంది.


స్వాగతం గారు, తెలుగు వికికోట్‌కు స్వాగతం!!

స్వాగతం గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికికోట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు te:కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  

~~~~