మూస:Non-free stamp
స్వరూపం
ఇది ఒక తపాలా బిళ్ళ (postage stamp) చిత్రం. దీని కాపీహక్కులు ఈ బిళ్ళను విడుదల చేసిన అధికార సంస్థ వారికి ఉండవచ్చును. ఈ బొమ్మ వినియోగం పైన గాని, దీని పునర్ముద్రణ మీద గాని మరికొన్ని ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నది. ఈ కింది కారణాల వలన ఇటువంటి బొమ్మలను వికిపీడియాలో వాడడం సముచితమేనని భావింపబడుతున్నది.
- ఈ స్టాంపు చిత్రాన్ని సంబంధిత స్టాంపు గురించి చెప్పే సందర్భంలో గురించిన వ్యాసంలో వాడుతున్నారు. (ఆ స్టాంపు డిజైనులో ఉన్న విషయానికి సంబంధించి కాదు).
- అమెరికాలో ఉన్న సర్వర్లపై, లాభాపేక్షలేని సంస్థయైన వికీమీడియా ఫౌండేషను, నెలకొల్పిన తెలుగు-భాష వికీపీడియాలో, అమెరికా చట్టాల ప్రకారం ఈ బొమ్మను ఉపయోగించటం ఫెయిర్ యూస్(fair use)గా పరిగనిస్తారు. ఈ బొమ్మను ఇంకెక్కడయినా ఉపయోగిస్తే అది కాపీహక్కు ఉల్లంఘన అయ్యే ప్రమాదం ఉంది. మరిన్ని వివరాలు ఆంగ్ల వికీలోఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు అనే పేజీలో ఉన్నాయి.
అప్‌లోడ్ చేసినవారికి సూచన: ఈ బొమ్మను ఏయే వ్యాసాలలో వాడారో ఆయావ్యాసాలకు తగిన సముచిత వినియోగం వివరణ (fair use rationale) చేర్చండి. వివరాలకు ఆంగ్ల వికిపిడియాలోని బొమ్మల వివరణ పేజీ చూడవచ్చును. ఈ బొమ్మ ఎక్కడి నుండి లభించిందో, ఆ మూలం ఎవరు ప్రచురించారో,అందుకు కాపీరైటు ఎవరికి ఉందో పేర్కొనండి.