Jump to content

మైకెలాంజెలో

వికీవ్యాఖ్య నుండి
If people knew how hard I had to work to gain my mastery, it would not seem so wonderful at all.

మైకెలాంజెలో (6 మార్చి 147518 ఫిబ్రవరి 1564) ప్రముఖ ఇటాలియన్ శిల్పి, చిత్రకారుడు మరియు కవి.

మైకెలాంజెలో ముఖ్యమైన వ్యాఖ్యలు

[మార్చు]
  • అల్ప విషయాలే పరిపూర్ణతకు మార్గాలు కానీ పరిపూర్ణత్వం మాత్రం అల్ప విషయం కాదు.