యాదగిరి
స్వరూపం
యాదగిరి కవి, నటుడు. మా భూమి చిత్రంలో నటించాడు. అమరజీవి అని ఇతనికి పేరు.
వ్యాఖ్యలు
[మార్చు]- నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా[1]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-69