రాహుల్ ద్రవిడ్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
రాహుల్ ద్రవిడ్ కేవలం మంచి ఆటగాడు మాత్రమే కాదు...ఓ గొప్ప ఆటగాడు -- సచిన్ టెండుల్కర్ [1]

భారత క్రికెట్ జట్టులో ప్రముఖ బ్యాట్స్‌మెన్ అయిన రాహుల్ ద్రవిడ్ 1973 జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించాడు.

రాహుల్ ద్రవిడ్ యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • కెప్టెన్, వైస్‌కెప్టెన్‌ల సంబంధం భార్యాభర్తల లాంటిది.

రాహుల్ ద్రవిడ్ పై ఇతరులు చేసిన వ్యాఖ్యలు[మార్చు]

  • ద్రవిడ్ గోడ మాత్రమే కాడు అతను కోట -- షేన్ వార్న్ [2]
  • జట్టులోని సహచరులంతా సహకరించియుంటే ద్రవిడ్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయ్యేవాడు-- గ్రెగ్ చాపెల్[3].

మూలాలు[మార్చు]

  1. ఫాం కోల్పోయి తంటాలు పడుతున్న సందర్భంలో రాహుల్ ద్రవిడ్‌ను ప్రశంషిస్తూ సచిన్ టెండుల్కర్ చేసిన వ్యాఖ్య. (ఈనాడు దినపత్రిక, తేది 19 డిసెంబర్ 2008)
  2. ద్రవిడ్‌ను ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా ప్రముఖ బౌలర్ షేన్ వార్న్ చేసిన వ్యాఖ్య
  3. ఈనాడు దినపత్రిక, తేది 06-07-2012
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.