లాలు ప్రసాద్ యాదవ్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రి. ఇతడు జూన్ 11, 1947న జన్మించాడు. 1990 నండి 1997 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.


లాలు ప్రసాద్ యాదవ్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు
  • మా అమ్మ ఒక్కటే చెప్పింది. ఎద్దును లొంగదీయాలంటే తోకను కాదు కొమ్ములు వంచాలి. రైల్వేల విషయంలో నేను అదే చేశాను.
  • నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.