లియో టాల్‌స్టాయ్
స్వరూపం
లియో టాల్‌స్టాయ్ (సెప్టెంబర్ 9 1828 – నవంబర్ 20 1910 ) సోవియట్ యూనియన్ (రష్యా ) కు చెందిన ప్రముఖ రచయిత.
టాల్‌స్టాయ్ యొక్క ముఖ్య ప్రవచనాలు
[మార్చు]- చెడును ఉపేక్షించేవాడు మంచిని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న మాట.
- ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ.
- అగ్నినీ, రుణాన్ని అదుపులో ఉంచాలి. లేనిచో అవి నిన్ను దహించివేస్తాయి.