వర్తమానం
Appearance
వర్తమానం అనగా నడుస్తున్న కాలం. ప్రస్తుతం.
వర్తమానంపై వ్యాఖ్యలు
[మార్చు]- "గతమనెడు వజ్రంపు గోడల కట్టడంపై నిట్టనిలువునా శిరసునెత్తిన స్వర్ణమయ గోపురం సుమ్ము వర్తమానమ్ము"-డాక్టర్ సి.నారాయణరెడ్డి[1].
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994, పుట-10