వాడుకరి:ఇందుశ్రీ ఉషశ్రీ
Appearance
శ్రీ గురుభ్యోం నమః
[మార్చు]నా పేరు ఇందుశ్రీ ఉషశ్రీ. నేను ఇందూ జ్ఞాన వేదిక సభ్యురాలను.
నేను ప్రస్తుతం వికీపీడియా లో "ప్రబోధానంద యోగీశ్వరులు" అనే వ్యాసము, దాని అనుబంధ వ్యాసముల మీద పని చేస్తున్నాను. ఇంకా వికీసోర్స్ లో "తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము" అనే గ్రంథం పేజీలు పెట్టే పని చేస్తున్నాను.