వాడుకరి:విక్రమ్
స్వరూపం
నా పేరు విక్రమవర్మ. ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి.
అద్దంకి, మాచర్ల, కారంపూడి, నర్సరావుపేటలలో నా చదువు సాగింది.
నాగార్జున విశ్వవిద్యాలయంనుండి ఎం.ఏ.(ఇంగ్లీషు) ప్రైవేట్ స్టడీలో పూర్తిచేశాను.
ప్రస్తుతం విజయవాడ దగ్గరగా ఉన్న పోరంకిలో నివసిస్తున్నాను. వృత్తి డిటిపి.