వాడుకరి:Naidugari Jayanna
Jump to navigation
Jump to search
పరిచయం[మార్చు]
నా పేరు నాయుడుగారి జయన్న. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుత నివాసం గద్వాల(మహబూబ్ నగర్ జిల్లా). సాహిత్యం, చరిత్ర ఆసక్తికర అంశాలు.