వాడుకరి:Srinivasa/వర్గీకరించవలసినవి

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

సరైన వ్యాసాలలోకి వీటిని చేర్చిన తర్వాత ఇక్కడి వాటిని తొలగించండి

  • ఏదీ ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో
-చిరంజీవి ( గ్యాంగ్‌లీడర్ )
  • కన్నంబకి ఎక్కువ కాంచనమాలకి తక్కువ
-రావుగోపాలరావు ( గ్యాంగ్‌లీడర్ )
  • వ్యక్తికి బహువచనం శక్తి - శ్రీశ్రీ
  • ప్రార్ధించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న - మదర్ ధెరెసా
  • సంతోషం సగం బలం
  • దైర్య సాహసె లక్ష్మి
  • మనసు ఉంటే మార్స్ దాకా మార్గముంటుంది - వేటూరి (అర్జున్)
  • స్నేహానికన్న మిన్న లోకాన లేదురా - భువనచంద్ర (ప్రాణ స్నేహితులు)
  • అహంకారానికి ఆత్మవిశ్వాసానికి చిన్న తేడానే ఉంది. నేనే చెయ్యగలను అంటే అహంకారం, నేనూ చెయ్యగలను అంటే అది ఆత్మవిశ్వాసం - (గజని)