Jump to content

వాడుకరి చర్చ:ఉదయ్ కిరణ్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీవ్యాఖ్య నుండి
తాజా వ్యాఖ్య: వికీ వ్యాఖ్య గురించి టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: Vjsuseela

వికీ వ్యాఖ్య గురించి

[మార్చు]

వికీ వ్యాఖ్య అంటే కొటేషన్, సూక్తులు. ఒక వ్యక్తి (ప్రసిద్ధులయిన) , లేదా విషయానికి సంబంధించినవి. దీంట్లో పేజీ సృష్టించినప్పుడు వ్యక్తి , విషయానికి చిన్న పరిచయము చేసి , వారు చెప్పిన కొటేషన్ లు రాయాలి . మూలాలు ఇవ్వాలి . వారిగురించి ఇతరులు చెప్పిన వ్యాఖ్యలు రాయవచ్చు . ఈ క్రింది ప్రొఫైల్స్ లో అటువంటివి లేవు. ఒకసారి చూడండి . .

  • వేపరాల విజయ్ కుమార్
  • డేరాంగాల మోహన్ కూమార్

Vjsuseela (చర్చ) 15:14, 12 సెప్టెంబరు 2024 (UTC)Reply