వాడుకరి చర్చ:LAXMAN DL

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీవ్యాఖ్య నుండి

తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్స్: తెలుగు ఇన్స్పిరేషన్...:

  • నా హృదయములో దాగిన చిన్న మాట చెప్పనా*

ప్రేమ ఉన్నచోట అహం ఉండకూడదు ..* స్నేహం ఉన్నచోట "విలువలు" అడ్డు రాకూడదు** బంధం ఉన్నచోట ధన బేధం ఉండకూడదు .. బాధ్యత ఉన్నచోట బరువు అనిపించకూడదు*** లక్ష్యం ఉన్నచోట కాదు, కూడదు, అనే పదాలు ఉండకూడదు. గెలిచాము అనే గర్వం ఉండకూడదు ... ఓటమి అని దిగులు ఉండకూడదు ... ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి మొహమాటం ఉండకూడదు ... ఇంటి పక్కన ఉన్నవారిపై కుల్లు ఉండకూడదు ... ఎదిగే వారిని చూసి అసూయ ఉండకూడదు ... మన అనుకున్న వారి దగ్గర భయం ఉండకూడదు ...

  • అవినీతితో కూడుకున్న అత్యాశ ఉండకూడదు ...

థింక్_పాజిటివ్ LAXMAN_DL