వాడుకరి చర్చ:Mpradeep

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ప్రదీప్ గారు మీరు నిర్వాహక హోదా కోరుతూ మెటా వికీ లొ విజ్ఞప్తి చేశారా. మీకు మద్దత్తు పల్కాలికాదా. ఎక్కడ విజ్ఞప్తి చేశారో తెలుపండి. --మాటలబాబు 20:36, 12 ఆగష్టు 2007 (UTC)

ఇంకా ఎక్కడా విజ్ఙప్తి చేయలేదు, రెండు మూడు వారాలాగి చేస్తాను. __Mpradeep 05:11, 13 ఆగష్టు 2007 (UTC)

కృతజ్ఞతలు[మార్చు]

ప్రదీప్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు - Srinivasa 19:09, 3 అక్టోబర్ 2007 (UTC)