వాడుకరి చర్చ:Rajasekhar1961
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం టాపిక్‌లో 9 నెలల క్రితం. రాసినది: Pranayraj1985
తాత్కాళిక నిర్వాహక హోదా
[మార్చు]దయచేసి నా తాత్కాళిక నిర్వాహక హోదా విజ్ఞప్తికి ఇక్కడ మద్దతివ్వండి --వైజాసత్య (చర్చ) 07:38, 18 ఫిబ్రవరి 2015 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, | తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు | విశాఖపట్నం వేదికగా |20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం |తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (talk) |Contribs) 05:55, 13 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)