వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/జనవరి 3, 2017
స్వరూపం
మిరియము గింజ కూడ మిద నల్లగనుండు
కొరికి చూద లొన జురుకు మనును
సజ్జనులగు వరి సరమిత్లుందుర!
విస్వదాభిరామ వినుర వేమా
Pepper corn appears black. Once you bite it, it tingles (burns) your tongue. The essence of a noble man will be like this.