వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/జనవరి 7, 2017
స్వరూపం
గంగ పారుచుండు కదలని గతితోడ
మురికి కాల్వ పారు మ్రోతతోడ
దాత యోర్చునట్లధము డోర్వఁగా లేఁడు
విశ్వదాభిరామ వినర వేమ!
The big river (Ganga) flows quietly. The dirty water in the gutter flows with loud
noise. A mean man cannot be as patient as a noble man