వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/జనవరి 8, 2017

వికీవ్యాఖ్య నుండి

వచ్చునది బోవునది మరి
జచ్చునదియు గనగలేక సహజములనుచున్
విచ్చలవిడిగా దిరుగుత
చిచ్చునబడునట్టి మిడుత చెలువమె వేమా !

To be unable to realize what is coming, what is going and what is dying and to assume that these are all part of the natural process and roam around as one wishes is like a locust jumping and falling in the fire.

--Hariexcel (చర్చ) 03:47, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]