వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/జనవరి 9, 2017
స్వరూపం
హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా
హాని వచ్చు నెంతవాని కైన
ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా
విశ్వదాభిరామ వినర వేమ!
When a mean person gets shelter in the house, the householders will get into
trouble. It is like a fly entering your stomach and stirring the guts causing discomfort