వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/జూలై 9, 2012

వికీవ్యాఖ్య నుండి

నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? -- దేవులపల్లి కృష్ణశాస్త్రి