వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/ఫిబ్రవరి 26, 2009

వికీవ్యాఖ్య నుండి

శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు.--మహాత్మా గాంధీ