వికీవ్యాఖ్య:ఈ సంవత్సర వ్యాఖ్యలు

వికీవ్యాఖ్య నుండి


January 3

2017

మిరియము గింజ కూడ మిద నల్లగనుండు కొరికి చూద లొన జురుకు మనును సజ్జనులగు వరి సరమిత్లుందుర! విస్వదాభిరామ వినుర వేమా

Pepper corn appears black. Once you bite it, it tingles (burns) your tongue. The essence of a noble man will be like this.

--Hariexcel (చర్చ) 04:25, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


January 4

కనియు గనలెదు కదలింప డనొరు వినియు వినంగలెదు విస్మయమున సంపదగలవని సన్నిపతంబిది విస్వదాభిరామ వినుర వేమా Though things are visible, he does not recognize them. He does not speak to the other or deal with him in any way. Being in a delirious state, he does not listen, though he can certainly hear; such is the state of the mind of the rich person

--Hariexcel (చర్చ) 04:42, 3 జనవరి 2017 (UTC)


January 5

2017

ఆకుమిది రత అందరికి తెలియును చెతిలొని రత చెప్పవచ్చు తొలుకింది రత దొద్దవదెరుగున విస్వదాభిరామ వినుర వేమా


The writing on the leaf will be known to all. The writing in the hand can be read and explained to all. Can the writing under the skin, the real nature of a person, be known well even to a noble person?

--Hariexcel (చర్చ) 04:05, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 6

2017

బహుల కావ్యములను బరికింపగ వచ్చు బహుల సబ్ద చయము బలుకవచ్చు సహనమొక్కతబ్బ చల కస్తంబుర విస్వదభిరమ వినుర వెమ !


It is possible to examine various classics. It is easy to utter a number of words. But to acquire patience and mental equanimity is indeed difficult.

--Hariexcel (చర్చ) 11:02, 5 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


January 7

2017


గంగ పారుచుండు కదలని గతితొడ మురికి కల్వ పారు మ్రొతతొడ దతయొర్చి నత్లధముదొర్వలెదయ విస్వదభిరమ వినుర వెమ !

The big river (Ganga) flows quietly. The dirty water in the gutter flows with loud noise. A mean man cannot be as patient as a noble man

--Hariexcel (చర్చ) 03:44, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


January 8

2017


వచ్చునది బొవునది మరి జచ్చునదియు గనగలెక సహజములనుచున్ విచ్చలవిదిగ దిరుగుత చిచ్చునబడునట్టి మిదుత చెలువమె వెమ !

To be unable to realize what is coming, what is going and what is dying and to assume that these are all part of the natural process and roam around as one wishes is like a locust jumping and falling in the fire.

--Hariexcel (చర్చ) 03:50, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 9

2017


హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా హాని వచ్చు నెంతవాని కైన ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినర వేమ!


When a mean person gets shelter in the house, the householders will get into trouble. It is like a fly entering your stomach and stirring the guts causing discomfort

--Hariexcel (చర్చ) 03:50, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 10

2017

చెప్పులొని రయి చెవిలొని జొరిగ కంటిలొని నలుసు కాలిముల్లు ఇంటిలొని పొరు ఇంతింతకాదయ ! విస్వదభిరమ వినుర వెమ !

The discomfort of having a grit in the shoe, a fly buzzing in the ear, a mote in the eye, a thorn in the foot, or unrest in the family is beyond estimation.

--203.91.192.4 03:11, 9 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 11

2017


ఆల్పుదెపుదు పల్కునదంబరముగను సజ్జనుందు బల్కు చల్లగను కంచుమ్రొగినత్లు కనకంబు మ్రొగున విస్వదభిరమ వినుర వెమ !


A mean person brags. A good man speaks with composure. Does gold sound the way bronze sounds?

--Hariexcel (చర్చ) 03:29, 10 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 12

2017

దెవుడనగ వెరె దెసమందున్నదె దెహి తొద నెపుదు దెహమందె వహనములనెక్కి వదిదొలుచున్నదె విస్వదభిరమ వినుర వెమ ! Is there God in any another place (country) separately? He is always living within the body, mounting and controlling horses (of desire, anger, greed, lust, arrogance and hatred) and driving them fast. --Hariexcel (చర్చ) 04:45, 12 జనవరి 2017 (UTC)

January 13

2017

ఏద్దుకైన గని యెదది తెల్పిన మత దెలిసి నదచు మర్మమెరిగి మొప్పె తెలియలెదు ముప్పదెంద్లకునైన విస్వదభిరమ వినుర వెమ !

When you teach/train even to an ox for a year, it walks (behaves) following the wish of its master. But an adamant person will not learn or obey even if you teach/train him/her for thirty years (long time)

--Hariexcel (చర్చ) 04:47, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 14

2017

తనువులస్థిరమని ధనములస్థిరమని తెలుపగలదు తను తెలియలెదు చెప్పవచ్చు పనులు చెయుతె కస్తమౌ విస్వదభిరమ వినుర వెమ !

One can easily say that these bodies are not permanent, and the money is transient. But one cannot realize it. It is easy to tell others, but it is difficult for one to put that realization into practice

--Hariexcel (చర్చ) 04:51, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 15

2017


పెట్టి పొయలెని వట్టినరులు భుమి బుత్తనెమి వరు గిత్తనెమి పుత్తలొన జెదలు పుత్తవ గిత్తవ విస్వదభిరమ వినుర వెమ !

What difference does it make whether worthless people with no feeling of generosity are born or dead? Don’t the termites take birth in the termite-hill and die?

--Hariexcel (చర్చ) 04:53, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 16

2017

నిల్లమునగ నెల నిధుల బెత్తగ నెల మొనసి వెల్పులకును మొక్కనెల కపత కల్మసములు కదుపులొ నుందగ విస్వదభిరమ వినుర వెమ !

What good is it to bathe in water, to offer treasures and to pay obeisance to gods, when the mind is filled with impurity of hypocrisy?

--Hariexcel (చర్చ) 04:56, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 17

2017


Vana kuriyakunna vaccunu kshamambu vanaguriseneni varada paru varada karavu rendu varusato nerugudi visvadabhirama vinura Vema !

When there is no rain, there will be famine. When there is excess rain there will be floods. One should be aware that flood and famine follow one after the other. Life is not always a bed of roses; it has its thorns. In life there are both happiness and unhappiness, and we should accept both and pull on.

--Hariexcel (చర్చ) 04:58, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

--Hariexcel (చర్చ) 04:46, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]



December 2

2016

నా ఫిర్యాదులు ఒకటి మీరు ఎప్పుడూ ముందు కంటే మరింత శాస్త్రవేత్తలు పొందారు కానీ ఆవిష్కరణ గమనాన్ని పెరిగింది లేని ఉంది. ఎందుకు? వారు అన్ని బిజీగా ఉన్నారు కేవలం వారు ప్రమాణం కథ ఉంది ఏమనుకుంటున్నారో వివరాలు నింపి. మరియు యువకులు, వివిధ ఆలోచనలతో ప్రజలు ఎప్పుడూ అంతే పెద్దది పోరాటం కలిగి మరియు సాధారణంగా దానికదే సరి శాస్త్రానికి దశాబ్దాలు పడుతుంది. కానీ సైన్స్ సరైన కూడా చేస్తుంది మరియు ఈ కారణంగా వై శాస్త్రం మన జాతి కోసం ఒక అద్భుతమైన విషయం. ~ నిగెల్ కాల్డెర్ ~

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 3

2016

ఒక కళాకారుడు అతను ఒక పర్సనాలిటీ ఒక ఉపాయము కనిపెట్టి, లేదా ఒక క్లిష్టమైన పరిస్థితి సమస్య తెలుసుకుంటాడు లేదో, చర్య యొక్క ఒక వ్యక్తి. ~ జోసెఫ్ కాన్రాడ్ ~

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC) December 4[ప్రత్యుత్తరం]

2016

రాముండొకడు పుట్టి రవికులమిడెర్చె కురుపతి జనియించి కులము జెరిచె ఇలను భున్యపప మిలగు కడోకొ విస్వదాభిరమ వినుర వెమా !

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 5

2016

మౄగమదంబు కూడ మిదనల్లగనుందు బరిధవిల్లు దని పరిమలంబు గురువులైన వారి గునములిలగురా! విస్వదభిరామ వినుర వేమా ! English Translation Musk looks dark but its fragrance spreads far and wide. The goodness and the qualities of a “guru” also spread like the perfume

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 6

2016

వెము చక్కదిన్న విసరొగములుపొయి దెహకంతికల్గు ద్రిధతకల్గు తినగతినగ నదియె తియగ నుందుర విస్వదభిరమ వినుర వెమ ! English Translation Neem is bitter, but when taken correctly (as a medicine) it cures diseases, gives radiance and strength. Eaten regularly, that bitter neem itself tastes sweet.

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 7

2016

ఫప్పులెని కుదు పరులకసహ్యమౌ నప్పులెనివదె యధికబలుదు ముప్పులెని వదె మొదతి సుజ్ఞనిర విస్వదభిరమ వినుర వెమ ! English Translation Food without enough protein is disliked by all (and it leads to ill health). A person who has no debts is (morally) strong. One who has no fear of any danger is wise (spiritually).

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 8

2016

హినుదెన్ని విద్యలిల నభ్యసించిన ఘనుదు గదు హిన జనుదెగని పరిమలములు మొయు గర్దభము గజమౌనె విస్వదభిరామ వినుర వేమా ! English Translation Just as a donkey by carrying loads of perfumes cannot become an elephant, however much a mean person may educate himself, he remains mean but does not become great. (Education without wisdom is of no use.)

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 9

2016

తల్లియున్నప్పుడే తనదుగరబము అమెపొవ తనను అరయరెవరు మంచికలమపుదె మరియద నర్జింపు విస్వదభిరామ వినుర వేమా ! English Translation A child gets pampered when the mother is alive. No one cares for the child when the mother is gone. When the time is in one’s favor, one earns respect

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 10

2016

ఆన్న మరుగ నతని కన్నంబు పెటిన పరవెయు దని ఫలితమెమి ధనికునకు నొసంగు దనములతువలె విస్వదభిరామ వినుర వేమా ! English Translation What is the use of giving food to a person who throws it away as he cannot digest it? It is like donating money to a rich man who does not realize the value of the donation

--Hariexcel (చర్చ) 05:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 11

2016


December 12

2016

తల్లియున్నప్పుడే తనదుగారాబము అమెపొవ తనను అరయరెవరు మంచికలమపుదె మరియద నర్జింపు విస్వదాభిరామ వినుర వేమా ! A child gets pampered when the mother is alive. No one cares for the child when the mother is gone. When the time is in one’s favor, one earns respect.

--Hariexcel (చర్చ) 05:31, 12 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 13

2016

ఆన్న మరుగ నతని కన్నంబు పెట్టిన పారవేయు దాని ఫలితమేమి ధనికునకు నొసంగు దనములతువలె విస్వదాభిరామ వినుర వేమా ! What is the use of giving food to a person who throws it away as he cannot digest it? It is like donating money to a rich man who does not realize the value of the donation.

--Hariexcel (చర్చ) 05:31, 12 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 14

2016

ఘునయుతునకు మేలు గొరంత చేసిన కొందయగును వని గునము చెత కొందయంత మెలు గునహినుదెరుగున విస్వదాభిరామ వినుర వేమా ! If we help the virtuous person even a little, it appears as large as a mountain, on account of his righteousness. But does the person without virtue realize the help as large as a mountain?

--Hariexcel (చర్చ) 05:31, 12 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 15

2016

ప్రాప్తి గలుగు చొట ఫలమిచ్చు దైవంబు ప్రాప్తి లెని చొట ఫలము లేదు ప్రాప్తి లెక పసిది పరమత్ముదిచ్చున విస్వదాభిరామ వినుర వేమా !

If one is fortunate enough to receive, God will bestow the blessings. When one is not fortunate enough, there will be no Divine blessing. If one is not destined, will God bless one with gold?

--Hariexcel (చర్చ) 05:31, 12 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 16

2016


నిండు నదులు పారు నిల్చి గంభిరమై వెర్రివగు పారు వెగబొర్లి అల్పుదదు రితి నదికుందు నడున విస్వదాభిరామ వినుర వేమా ! A river, full of water, flows majestically. A little, directionless stream flows fast up and down. Does a noble person behave like a mean person?

--Hariexcel (చర్చ) 05:31, 12 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 17

2016

చిప్పబద్ద శ్వాతిచినుకు ముత్యంబాయె నీతబద్ద చినుకు నీటగలిసె బ్రాప్తి గల్గుచొట ఫలమేల తప్పుర విస్వదాభిరామ వినుర వేమా ! A raindrop falling in a pearl oyster during a particular season (Swati karti) turns into a pearl. A raindrop falling in a body of water becomes part of that water body. When one is ordained to receive what is due to oneself, one will not miss it.

--Hariexcel (చర్చ) 05:31, 12 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 18

2016

మేదిపండు చూడ మేలిమైయుండును పొట్టవిచ్చి జూడ పురుగులుందు బిరికి వాని మదిని బింకమిలగుర విస్వదాభిరామ వినుర వేమా !

Surface of the fig fruit is shiny and smooth. However on cutting it open, one finds worms in it. Such is the arrogance in the mind of a coward.

--Hariexcel (చర్చ) 05:31, 12 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 19

2016

ఆలను బుగ్గ పుత్తి నప్పుదె క్షయమౌను కలను గంచు లక్ష్మి గనుతలెదు ఇలను భొగభగ్య మితిరు కదొకొ విస్వదాభిరామ వినుర వేమా !

Bubbles that form in the wave break as they form. It is a transitory event. Also the wealth seen in the dream is not real or actual wealth. Alas! The riches and comforts in this world are also like bubbles and wealth in the dream.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 20

2016

పలు తొడవులు వెరు బంగర మొక్కటి బరగ ఘతములు వెరు ప్రన మొకటి అరయ తింద్లు వెరు యకలి ఒక్కటి విస్వదాభిరామ వినుర వేమా !

One makes a variety of ornaments with the same gold. There are numerous forms of life on earth, but the life force in them is the same. There are many varieties of food just to satisfy the hunger in all living beings.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 21

2016

అనువుగనిచొట నధికులమనరాదు కొంచెమైన నదియు గొదువగదు కొంద యద్దమందు గొంచమై యుండదా విస్వదాభిరామ వినుర వేమా !

One should not claim superiority in a hostile place. A precious thing even if it is small is not insufficient like the reflection of a hill that appears small in a mirror

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 22

2016

వేరు పురుగు చెరి వ్రుక్షంబు చెరచును చీడ పురుగు ఛెరి చెట్టు చెరచు కుత్సితుందు చెరి గునవంతు చెరచుర విస్వదాభిరామ వినుర వేమా ! A root-worm infects the roots and destroys the entire tree. Termite infects and destroys the whole tree. Similarly a vile one spoils a virtuous person.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 23

2016

అనువులొన నుందు నఖిల జగంబులు అనువు తనదు లొన అడగి యుందు మనసు నిల్పు నరుదు మరి ముక్తి చెరుర విస్వదాభిరామ వినుర వేమా ! In atom are all the worlds. Within itself is atom hidden. Man stilling (fixing) his mind attains liberation.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 24

2016

నందనుదు పెరిగి పెద్దల కందరకు విధెయుడైన ననందమగున్ పొందిక చెడి సత్పురుషుల విస్వదాభిరామ వినుర వేమా ! It is a joy when the offspring grow up and are obedient and respectful to the elders. If they lose propriety, and are found blameworthy by good people, it is certainly a matter of worry and concern (for the parents).

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 25

2016

కల్లలడు వని గ్రమకర్త యెరుంగు సత్యమడువని శ్వామి యెరుగు బెక్కుతిండిబొతు బెండ్ల మెరుంగుర విస్వదాభిరామ వినుర వేమా The head of a village knows who the liars are in the village. Similarly God knows who the truthful ones are, and wife knows the gluttonous husband.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 26

2016

ఏరుకలెని దొరల నెన్నల్లు గొలిచిన బ్రతుకులెదు వత్తి భ్రంతికని గొద్దుతవు పలు గొరితె చెపున విశ్వదాభిరామ వినుర వేమా !

However long one serves masters who do not realize the needs (worth) of their employees, there is no value or reward for the work. It is only a delusion to hope that the work will be recognized. Would a barren cow yield milk by our wishing for it?

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 27

2016

పాలునీరు గలిపి పసిడి కమ్మునరుదు వాని వెరు జెయు పక్షియొకటి అరయ నరులకన్న నహంసయెమిన్న విశ్వదాభిరామ వినుర వేమా !

Adulterating milk with water, man sells it for gold (at a high price). But there is a bird, which can separate the milk from water (which reveals the extent of adulteration). Compared with man the swan is nobler

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 28

2016

వెము పాలు వొసి ప్రెమతొ బెంచిన చేదు విరిగి తిపి చెందబొదు ఒగు నొగెగక యుచితజ్ఞుదెతులౌను విశ్వదాభిరామ వినుర వేమా ! Neem plant even if nourished well with milk instead of water, will not turn sweet, changing its bitter taste. Similarly, an evil person will remain evil and will not turn into a man of discretion and wisdom.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 29

2016

నిల్లలొన మిను నిగిది దురము పారు బైత మురెదైన బరలెదు స్థానబల్మిగని తనబల్మి కదయ విశ్వదాభిరామ వినుర వేమా !

Fish swims fast a long way with a twitch when it is in water. But it cannot go forward even for a few inches on land. It is because of the strength of the place (surroundings) it lives not because of its own strength.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 30

2016

ఆన్నిదనములను అన్నదానమె గొప్ప కన్నతల్లికంతె ఘనము లెదు ఎన్నగురుని కన్న నెక్కుదు లెదయ విశ్వదాభిరామ వినుర వేమా

Giving food to eat is the best of all charities; no one is superior to one’s own mother and no one is better than the guru.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

December 31

2016

ధనము కూడబెట్టి దానంబు చేయక తను తినక లెస్స దచుకొనగ తెనెతిగ చెర్చి తెరువరి కియద విశ్వదాభిరామ వినుర వేమా !

If one saves money without giving it in charity, without eating well and keeping it safe, it is like the honeybee collecting honey only to be taken away by a passerby.

--Hariexcel (చర్చ) 05:37, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]